Kangana Ranaut - Love Today: డబ్బు చెల్లిస్తే ఏ కంటెంట్‌కి అయినా యాక్సెస్‌.. || లవ్‌ టుడే రీమేక్‌..

Kangana Ranaut – Love Today: డబ్బు చెల్లిస్తే ఏ కంటెంట్‌కి అయినా యాక్సెస్‌.. || లవ్‌ టుడే రీమేక్‌..

Anil kumar poka

|

Updated on: Sep 21, 2024 | 2:30 PM

సినిమాల కంటే సెన్సార్‌ బోర్డు అవసరం ఓటీటీలకే ఎక్కువ ఉందన్నారు నటి కంగన రనౌత్‌. డబ్బు చెల్లిస్తే ఎలాంటి కంటెంట్‌కి అయినా యాక్సెస్‌ ఇస్తున్నారన్నారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఈ విషయంపై తాను మాట్లాడినట్టు తెలిపారు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

సినిమాల కంటే సెన్సార్‌ బోర్డు అవసరం ఓటీటీలకే ఎక్కువ ఉందన్నారు నటి కంగన రనౌత్‌. డబ్బు చెల్లిస్తే ఎలాంటి కంటెంట్‌కి అయినా యాక్సెస్‌ ఇస్తున్నారన్నారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఈ విషయంపై తాను మాట్లాడినట్టు తెలిపారు.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్ కొడుకు జునైద్‌ ఖాన్‌, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.