Vishal: విశాల్ ఇక బ్రహ్మచారిగానే మిగిలిపోతాడా.?
సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెళ్లి కాని ప్రసాదుల్లో కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు. వయసు 4 పదులు దాటినా పెళ్లి ఊసే ఎత్తడంలేదు. అదేమంటే ఏదొక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్, లక్ష్మీ మేనన్ తదితర హీరోయిన్లతో విశాల్ లవ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అవి పెళ్లిదాకా వెళ్లలేదు. ఆ మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటారన్న వార్తలూ గుప్పుమన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెళ్లి కాని ప్రసాదుల్లో కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు. వయసు 4 పదులు దాటినా పెళ్లి ఊసే ఎత్తడంలేదు. అదేమంటే ఏదొక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్, లక్ష్మీ మేనన్ తదితర హీరోయిన్లతో విశాల్ లవ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అవి పెళ్లిదాకా వెళ్లలేదు. ఆ మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటారన్న వార్తలూ గుప్పుమన్నాయి. అయితే విశాల్ వాటిని ఖండించారు. దీంతో పెళ్లెప్పుడు అని విశాల్‌ని అడిగితే షాకింగ్ రీజన్స్ చెబుతున్నారు. ఇంతకీ విశాల్ చెప్పిన రీజన్ ఏంటంటే.. సల్మాన్‌ఖాన్, శింబు, ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు. ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నారంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.