200 horses used: 200 గుర్రాలతో యాక్షన్ సీన్.. వెల్‌కమ్‌ టు ది జంగిల్‌.

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వెల్‌కమ్‌ టు ది జంగిల్‌. ఈ సినిమా కోసం ముంబైలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 200 గుర్రాలతో ఈ యాక్షన్‌ సీన్‌ని ఏడు రోజులు తెరకెక్కించారట. వెల్కమ్‌ టు ది జంగిల్‌ కోసం దాదాపు పది ఎకరాల్లో సెట్‌ వేశారు.

|

Updated on: May 25, 2024 | 4:43 PM

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వెల్‌కమ్‌ టు ది జంగిల్‌. ఈ సినిమా కోసం ముంబైలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 200 గుర్రాలతో ఈ యాక్షన్‌ సీన్‌ని ఏడు రోజులు తెరకెక్కించారట. వెల్కమ్‌ టు ది జంగిల్‌ కోసం దాదాపు పది ఎకరాల్లో సెట్‌ వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us