Sai Durgha Tej: సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా.?
మెగా మేనల్లుడు, స్టార్ హీరో సాయి దుర్గ తేజ్( సాయి ధరమ్ తేజ్) తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తాను ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ గా పది ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడిని చిన్న సత్కారంతో సన్మానించారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్.. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
మెగా మేనల్లుడు, స్టార్ హీరో సాయి దుర్గ తేజ తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తాను ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ గా పది ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడిని చిన్న సత్కారంతో సన్మానించారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్.. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఎస్డిటీ-18 వర్కింగ్ టైటిల్‌తో ఈసినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నాడు. అంతేకాదు అక్టోబర్ 15న తేజు బర్త్ డే సందర్బంగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ బయటికి వచ్చింది. అది కాస్తా తేజు ఫ్యాన్స్ను ఖుషీ అయ్యేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

