Ravi Teja – Eagle: ‘మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు.’ ఈగల్ మాస్ వార్నింగ్.
మాస్ మహరాజ్‌గా... టాలీవుడ్లో తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ.. తాజాగా ఓ అడుగు వెనక్కి వేశాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. పరిశ్రమ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకన్నట్టు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అందులోనూ ఓ ఊర మాసు అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. హైయెండ్ యాక్షన్ మూవీగా... డిఫరెంట్ టేకింగ్‌తో.. తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా... జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పండగ రోజు దాదాపు 5 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం..
మాస్ మహరాజ్‌గా.. టాలీవుడ్లో తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ.. తాజాగా ఓ అడుగు వెనక్కి వేశాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. పరిశ్రమ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకన్నట్టు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అందులోనూ ఓ ఊర మాసు అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. హైయెండ్ యాక్షన్ మూవీగా.. డిఫరెంట్ టేకింగ్‌తో.. తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పండగ రోజు దాదాపు 5 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం.. ఇది పరిశ్రమకు మంచిది కాదంటూ.. టాలీవుడ్ పెద్దలు చెప్పడంతో.. కాస్త వెనక్కి తగ్గారు రవితేజ. బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.. అంటూ ఓ నోట్‌ను రిలీజ్ చేశాడు. మొండోడి మనసు పుట్ట తేనే అని.. అందుకే పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 9కి మార్చినట్టు ఈ నోట్‌లో కోట్ చేశాడు. అంతేకాదు మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదంటూ.. ఓ పవర్ ఫుల్ మాస్ డైలాగ్‌ను కూడా… ఆ నోట్ చివర్లో వదిలాడు ఈ ఈగల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.