Gopichand Bheema Teaser: అదిరిపోయింది పో టీజర్.! బ్రహ్మరాక్షసుడుగా గోపీచంద్ వచ్చేశాడు.
కటౌట్ మాత్రమే కాదు.. ఊర మాసు క్యాలిబర్ కూడా ఉన్న గోపీచంద్.. మరో సారి గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో బయటికి వచ్చాడు. రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడికా.. రీసౌండ్ చేస్తున్నాడు. దిట్టంగా బలిసిన ఒంగోళు గిత్త మీద... పోలీసు యూనిఫాంలో రౌద్రంగా... బరిలోకి దిగేశాడు. టీజర్‌తోనే సెన్సేషనల్ అయిపోతున్నాడు. ఆఫ్టర్ చిన్న బ్రేక్.. గోపీచంద్ హీరీగా.. ఏ. హర్ష డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ భీమ. ఫస్ట్ లుక్ దగ్గర నుంచే క్రేజీ ప్రాజెక్ట్ గా టర్న్ అయిన ఈసినిమా నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది.
కటౌట్ మాత్రమే కాదు.. ఊర మాసు క్యాలిబర్ కూడా ఉన్న గోపీచంద్.. మరో సారి గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో బయటికి వచ్చాడు. రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడికా.. రీసౌండ్ చేస్తున్నాడు. దిట్టంగా బలిసిన ఒంగోళు గిత్త మీద… పోలీసు యూనిఫాంలో రౌద్రంగా.. బరిలోకి దిగేశాడు. టీజర్‌తోనే సెన్సేషనల్ అయిపోతున్నాడు. ఆఫ్టర్ చిన్న బ్రేక్.. గోపీచంద్ హీరీగా.. ఏ. హర్ష డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ భీమ. ఫస్ట్ లుక్ దగ్గర నుంచే క్రేజీ ప్రాజెక్ట్ గా టర్న్ అయిన ఈసినిమా నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ఇప్పుడు చూస్తున్న వారికి గూస్ బంప్స్ తెప్పిస్తూనే.. అటు యూట్యూబ్‌ను.. ఇటు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. గోపీచంద్‌కు ఈ సారి హిట్ పక్కా అనే టాక్ కూడా.. నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. పవర్ ప్యాక్ట్ పోలీస్ అవతార్‌లో.. ఈ టీజర్లో కనిపించిన గోపీచంద్.. రాక్షసుల భరతం పట్టే బ్రహ్మరాక్షసుడిగా… ఈ సినిమాలో కనిపించనున్నాడనే హింట్ ఇచ్చేశాడు. ఇక టీజర్లో వినిపించే రవి బాసుర్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. తెలియని హైని అందర్లో పెంచేస్తోంది. వావ్ అనే ఫీలింగ్ అన్ ఇంటెన్షన్లలీ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

