Ranbir Kapoor: సూర్య కాదు.. రణ్‌బీరే విలన్.! ధూమ్-4 లో అదిరిపోయే అద్భుతం.!
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ‘యానిమల్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతనికి అనేక అవకాశాలు వస్తున్నాయి. రణబీర్ కపూర్ ఇప్పటికే ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. యానిమల్ సినిమాలో రణ్ బీర్ హీరోగా చేసినా.. ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. అందుకే అలాంటి పాత్రల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ‘ధూమ్ 4’ సినిమాలో రణబీర్ కపూర్ విలన్‌గా నటించనున్నాడని సమాచారం.

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ‘ధూమ్’ సిరీస్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ‘ధూమ్’ సినిమాలో జాన్ అబ్రహం నెగిటివ్ రోల్ చేశాడు. ‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్‌కి విలన్ పాత్ర వచ్చింది. ‘ధూమ్ 3’ సినిమాలో అమీర్ ఖాన్ కు ఆ పాత్ర దక్కింది. ఇప్పుడు ‘ధూమ్ 4’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ విలన్‌గా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ధూమ్ 4 సినిమాకి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ నటుడు సూర్య విలన్ రోల్ చేయనున్నాడని టాక్ వినిపించింది. కానీ అది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. తాజాగా ‘ధూమ్ 4’ సినిమా లో విలన్ గా రణ్ బీర్ కపూర్ ను ఎంపిక చేశారని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో