Nithin – Robinhood: గ్లింప్స్ అదిరిపోయింది.. కానీ మ్యాటరే ఎలా ఉంటుందో మరి.!
నో డౌట్ నితిన్ సూపర్ హీరో..! యాక్టింగ్.. డ్యాన్సింగ్.. వాట్ నాట్ అన్నింటినీ చితక్కొట్టే హీరో. కానీ హిట్స్ కంటే వరుస ప్లాపులే రీసెంట్ డేస్లో నితిన్‌కు రావడమనేది చాలా దారుణం! ఇదంతా ఆయన ఫ్యాన్స్ మాటల్లోని కోణం. ఈ కోణం ఇప్పుడెందుకు బయటికొచ్చిందటారా? ఎందుకంటే నితిన్ కమింగ్ సినిమా.. రాబిన్ హుడ్ నుంచి టైటిల్ రివీల్డ్ వీడియో బయటికి వచ్చింది. అందరికీ నచ్చేసింది. అందరి నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
నో డౌట్ నితిన్ సూపర్ హీరో..! యాక్టింగ్.. డ్యాన్సింగ్.. వాట్ నాట్ అన్నింటినీ చితక్కొట్టే హీరో. కానీ హిట్స్ కంటే వరుస ప్లాపులే రీసెంట్ డేస్లో నితిన్‌కు రావడమనేది చాలా దారుణం! ఇదంతా ఆయన ఫ్యాన్స్ మాటల్లోని కోణం. ఈ కోణం ఇప్పుడెందుకు బయటికొచ్చిందటారా? ఎందుకంటే నితిన్ కమింగ్ సినిమా.. రాబిన్ హుడ్ నుంచి టైటిల్ రివీల్డ్ వీడియో బయటికి వచ్చింది. అందరికీ నచ్చేసింది. అందరి నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఆఫ్టర్ భీష్మ.. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ చేస్తున్న మరో సినిమానే రాబిన్ హుడ్. ఈ కాంబో .. తమ మూవీ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే ఎంతో క్రేజ్ వచ్చేలా చేసుకుంది. కాస్త ఆలస్యం అయినా.. తాజాగా రిలీజ్ అయిన టైటిల్ రివీల్డ్ వీడియో గ్లింప్స్‌తో.. అందర్నీ ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ మాటల్లోని కనికట్టో.. నితిన్ లుక్స్ చేసే మేజిక్కో తెలీదు కానీ.. గ్లింప్స్ మాత్రం క్యాచీగా.. బ్రైన్ ఫీస్ట్ గా ఉంది.
అంతేకాదు ఈ సినిమాలో నితిన్ దొంగ అనే విషయాన్ని బయటపెట్టేసింది. అది కూడా.. తన పర అని తేడా లేకుండా దోచేసి.. దాచేసే క్యారెక్టర్ అని.. ఫన్నీగానే ఆ క్యారెక్టర్ ఉండనుందనే క్లారిటీ కూడా అందరికీ వచ్చేసింది. అందుకే ఈ గ్లింప్స్.. అప్పుడే ఈ సినిమా పై బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు యూట్యూబ్‌లోను మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను రాబట్టుకుంటూ దూసుకుపోతోంది. కానీ సర్‌ప్రైజింగ్‌లీ.. గ్లింప్స్.. కాన్సెస్ట్ సూపర్ కానీ… నితిన్ ప్రీవియస్ సినిమాల్లా హిట్ మ్యాటరే లేకుండా పోదు కదా.. అనే కామెంట్ కూడా.. సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

