Nani: ‘నెపోటిజాన్ని వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు’ నాని సీరియస్ కామెంట్స్.. వీడియో ట్రేండింగ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాక్షిగా.. నేచురల్ స్టార్ నాని ఓ ప్రశ్న అడిగారు. ప్రజలనే.. సూటిగా టార్గెట్ చేశారు. "చెర్రీ నెపోకిడ్ ఓకే! మరి ఆయన ఓపెనింగ్ సినిమాల కలెక్షన్స్ మ్యాటరేంటి..?

Nani: 'నెపోటిజాన్ని వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు' నాని సీరియస్ కామెంట్స్.. వీడియో ట్రేండింగ్..

|

Updated on: Feb 24, 2023 | 9:49 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాక్షిగా.. నేచురల్ స్టార్ నాని ఓ ప్రశ్న అడిగారు. ప్రజలనే.. సూటిగా టార్గెట్ చేశారు. “చెర్రీ నెపోకిడ్ ఓకే! మరి ఆయన ఓపెనింగ్ సినిమాల కలెక్షన్స్ మ్యాటరేంటి? ఆ రేంజ్‌ కలెక్షన్స్ ఎవరి వల్ల” అంటూ అందర్నీ నిలదీశారు. ఇలాంటి అల్లాటప్పా మాటలు మన దగ్గరొద్దన్నారు.టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ స్టార్‌గా నామ్ కమాయించిన నానీ.. తాజాగా ‘దసరా’ సినిమాతో మన ముందుకు రానున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో బజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈక్రమంలోనే టాలీవుడ్ పాప్ సింగర్ స్మిత షోకు రానాతో కలిసి గెస్ట్ గా వెళ్లారు నాని. ఆ షో వేదికగానే.. నెపోటిజం పై హాట్ కామెంట్స్ చేశారు. చెర్రీని ఎగ్జాంపుల్‌ గా చూపించి మరీ నెపోటిజాన్ని ఎంకరేజ్‌ చేసింది ప్రజలే అంటూ తేల్చారు.”నాని మొదటి సినిమా లక్ష మంది చూస్తారు, రామ్ చరణ్ మొదటి సినిమా కోటి మంది చూస్తారు.. ఇక్కడ నెపోటిజంని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు.? ప్రేక్షకులే నెపోటిజంని ఎంకరేజ్ చేస్తున్నారు” అంటూ తన స్టైల్లో కాంట్రో కమ్ క్లారిటీ కామెంట్స్ చేశారు నానీ. అయితే చెర్రీ ఓ పక్క హాలీవుడ్లో రచ్చ చేస్తున్న టైంలోనే.. హాలీవుడ్ పాపుల్ షోలో పార్టిపిపేట్ చేస్తున్న టైంలోనే… నాని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెపోటిజం పై చిన్నపాటి డిబెట్ వచ్చేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Follow us