Ram Charan ayyappa Mala: అనుమానం వద్దు.. చెర్రీ పద్దతిగానే స్వామి మాల తీశారు..! వీడియో
అందర్లో అదే డౌట్..! అయ్యప్పమాలలో ఉన్న చెర్రీ.. సూటు బూటులోకి ఎలా మారారు? చెప్పులు కూడా వేసుకోకుండా.. అప్పటి దాకా నిష్టగా ఉన్న చెర్రీ.. అంతలోనే బూట్లతో కారులోంచి ఎలా దిగారు.
అందర్లో అదే డౌట్..! అయ్యప్పమాలలో ఉన్న చెర్రీ.. సూటు బూటులోకి ఎలా మారారు? చెప్పులు కూడా వేసుకోకుండా.. అప్పటి దాకా నిష్టగా ఉన్న చెర్రీ.. అంతలోనే బూట్లతో కారులోంచి ఎలా దిగారు. మెడలోని మాలను ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు?! పద్దతి ప్రకారమే తీశారా..? లేక..?…! అనే డౌన్స్ ఎన్నో! తెలుసుకోవాలనే ఈగర్ అందర్లో! అందుకోసం మీరు చూడాలి ఈ వీడియో…!చిన్నప్పటి నుంచి తండ్రిని ఫాలో అయ్యే రామ్ చరణ్.. సినిమాల్లోనే కాదు.. భక్తి లోకూడా ఆయన మార్గంలోనే నడుస్తుంటారు. తండ్రిలా ఆంజనేయస్వామిని అమితంగా కొలుస్తుంటారు. ఆ దేవుడి దీక్ష చేస్తుంటారు. ఇక ఈ భక్తితోనే అయ్యప్పమాలను కూడా ధరించడం అలవాటు చేసుకున్నారు చెర్రీ. అయ్యప్ప మాల మాత్రమే కాదు భవానీ మాలను కూడా అప్పుడప్పుడూ ధరిస్తారు.ఎస్ ! ఎంత బిజీగా ఉన్నా.. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా..! దేవుడి మీద తన భక్తిని చూపించే చెర్రీ.. ఆ క్రమంలోనే అయ్యప్ప దీక్షను ప్రతీ యేడు చేస్తుంటారు. నిష్టగా ఆ స్వామి వారిని కొలుస్తుంటారు. పద్దతులను ఫాలో అవుతుంటారు. దీక్ష పూర్తయ్యాక కానీ మాలను తీసేయరు.అయితే అప్పటి వరకు మాలలో ఉన్న చెర్రీ.. ఆవెంటనే అమెరికన్ పాపులర్ షోలో మాలలో లేకపోవడాన్ని ఇప్పుడందరూ కాస్త వింతగా చూస్తున్నారు. తప్పుబడుతున్నారు. చెర్రీ భక్తిపై సందేహ పడుతూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్ కూడా చేస్తున్నారు.అయితే ఈ విషయంలో… చెర్రీ భక్తి విషయంలో.. అనుమానమే వద్దంటున్నారు చెర్రీ నియర్ అండ్ డియర్స్. ఇండియా నుంచి మాలలోనే వెళ్లిన చెర్రి.. న్యూయార్క్ లో ల్యాండ్ అయి అవగానే అక్కడే ఉన్న ఓ హిందూ టెంపుల్లో మాల తీశారట. 21రోజులు తన దీక్ష పూర్తవడంతోనే.. అక్కడే ఆ మాలను దేవుడికి సమర్పించారట. అలా తనో స్టార్‌గా మారారట. అందుకే అమెరికన్ షోకు వెస్ట్రమ్ బట్టల్లో వెళ్లారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

