Kamal Haasan: షూటింగ్ పూర్తి కాకుండానే 150 కోట్లు.. కళ్లు తిరిగేలా కమల్ మూవీ.!

Kamal Haasan: షూటింగ్ పూర్తి కాకుండానే 150 కోట్లు.. కళ్లు తిరిగేలా కమల్ మూవీ.!

Anil kumar poka

|

Updated on: Sep 25, 2024 | 11:43 AM

లోక నాయకుడు కమల్‌హాసన్‌కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగంది. దీనికి తోడు కమల్ ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడీ సీనియర్ హీరో.

లోక నాయకుడు కమల్‌హాసన్‌కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగంది. దీనికి తోడు కమల్ ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడీ సీనియర్ హీరో. ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఏకంగా 150 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందట. కమల్ హాసన్ సినిమాలను అన్ని రకాల ఆడియెన్స్ చూస్తారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ నటుడి సినిమాలను ఇష్టపడతారు. ఈ కారణంగానే ఆయన సినిమాకు ఓటీటీలో కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.