Jr.NTR: 'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

Jr.NTR: ‘అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!’ ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

Anil kumar poka

|

Updated on: Apr 23, 2024 | 12:36 PM

ఇప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు. తాత రూపంతో పాటు ప్రతిభను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌తో తోపు యాక్టర్. మాస్‌కి బాప్‌గా ఆయన్ను అభివర్ణిస్తూ ఉంటారు. RRRతో దేశవ్యాప్తంగా తన టాలెంట్ ఏంటో చూపిన ఎన్టీఆర్.. త్వరలో దేవరతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు. తాత రూపంతో పాటు ప్రతిభను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌తో తోపు యాక్టర్. మాస్‌కి బాప్‌గా ఆయన్ను అభివర్ణిస్తూ ఉంటారు. RRRతో దేశవ్యాప్తంగా తన టాలెంట్ ఏంటో చూపిన ఎన్టీఆర్.. త్వరలో దేవరతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అటు బాలీవుడ్‌లో వార్-2లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ నామ సంవత్సరం అని.. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డైలాగ్ చెప్పాలన్నా, ఎమోషన్ పండించాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా.. చిన్న ఎన్టీఆర్ సుస్పష్టం. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు తారక్.

అలానే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగుతోంది. ఎంతో ప్రేమించే తల్లి, ఫ్యామిలీ మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య, చాకుల్లాంటి ఇద్దరు తనయులతో ఎన్టీఆర్.. చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కెరీర్ ఆరంభంలో తారక్ కూడా కాస్త పక్క చూపులు చూశారు. ఆయన ఓ హీరోయన్‌ను బాగా లైక్ చేశారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సైతం నిర్భయంగా చెప్పేశారు. అప్పట్లో గట్టిగానే దాని గురించి పబ్లిసిటీ చేసినట్లు వ్యాఖ్యానించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Published on: Apr 23, 2024 12:35 PM