GV Prakash: 11ఏళ్ల కాపురం.. మనశాంతి లేక.. బ్రేకప్.
హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ అండ్ సింగర్ సైంధవి! వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఆ క్రమంలోనే ప్రేమించుకున్నారు. కలిసికట్టుగానే జీవిద్దామని పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు సక్సెస్ ఫుల్గా మ్యారీడ్ లైప్‌లోనే గడుపుతూ వస్తున్నారు. కానీ తాజాగా మనశాంతి మిస్సైందని.. తమ మంచి కోసమే ఇద్దరం విడిపోతున్నామంటూ.. ఓ నోట్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ అండ్ సింగర్ సైంధవి! వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఆ క్రమంలోనే ప్రేమించుకున్నారు. కలిసికట్టుగానే జీవిద్దామని పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు సక్సెస్ ఫుల్గా మ్యారీడ్ లైప్‌లోనే గడుపుతూ వస్తున్నారు. కానీ తాజాగా మనశాంతి మిస్సైందని.. తమ మంచి కోసమే ఇద్దరం విడిపోతున్నామంటూ.. ఓ నోట్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్ కపుల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్

