Japan: జపాన్లో మిస్టర్ పర్ఫెక్ట్ హంగామా.. డార్లింగ్ రేంజే వేరు..
అప్పుడెప్పుడో 2011లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూసర్ హిట్టైంది. ప్రభాస్ క్రేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌లో పెంచింది. ఇక ఇప్పుడు ఇదే సినిమా తాజాగా జపాన్‌లో రీ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. అక్కడ సూపర్ డూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ప్రభాస్ గత సినిమాల లాగే.. జపాన్ ఫిల్మ్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు