Tabu: హాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన టబు.
ఫేడవుట్ అయ్యే ఫేజ్‌లో కూడా.. తన యాక్టింగ్ అండ్ గ్లామర్ లుక్స్‌తో.. బంపర్ ఆఫర్స్ కొట్టేస్తూ తన కెరీర్‌ను ఇంకాస్త పెంచుకుంటూనే ఉంటున్నారు టబు. ఇక ఈక్రమంలోనే ఏకంగా హాలీవుడ్‌లో కిర్రాక్ ఛాన్స్ కొట్టేశారు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ డ్యూన్ 3లో కీ రోల్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఇదే విషయం యూఎస్ మీడియా కోట్ చేసింది. దీంతో టబు ఒక్కసారిగా ఇండియన్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos