God Father Grand Pre Release Event: మెగా ఈవెంట్ అంటే ఇది.. చిరంజీవి స్టామినా ఇది.. ఏంది సామి ఈ జనం

God Father Grand Pre Release Event: మెగా ఈవెంట్ అంటే ఇది.. చిరంజీవి స్టామినా ఇది.. ఏంది సామి ఈ జనం

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2022 | 9:32 PM

మెగా అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న.. పండగ రానే వచ్చింది. మరొక వారం రోజుల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాపై అందరి అటెన్షన్ నెలకొనింది.

Published on: Sep 28, 2022 06:15 PM