నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటోంది ఈషా.
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటోంది ఈషా. ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఉన్న లవ్ ట్రాక్… రొమాంటిక్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్‌కు డైరెక్టర్ త్రివిక్రమ్ కత్తెర వేశారట. ఈ బ్యూటీ చాలా బాధపడినట్టు.. ఫీలైనట్టు రీసెంట్గా ఓ ఇంటర్యూలో చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??
Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక
పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…
Balakrishna: ఈ సారి 150 కోట్లు.. ఎక్కడా తగ్గని బాలయ్య
తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

