Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్‌ డెడ్‌ లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నారు దీపిక. ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించిన తొలి భారతీయ నటిగా రికార్డ్ సృష్టించారు. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తున్న ప్రముఖల జాబితాను రిలీజ్ చేస్తుంది ఈ మ్యాగజైన్‌.

|

Updated on: May 20, 2024 | 6:40 PM

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్‌ డెడ్‌ లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నారు దీపిక. ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించిన తొలి భారతీయ నటిగా రికార్డ్ సృష్టించారు. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తున్న ప్రముఖల జాబితాను రిలీజ్ చేస్తుంది ఈ మ్యాగజైన్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…

Balakrishna: ఈ సారి 150 కోట్లు.. ఎక్కడా తగ్గని బాలయ్య

తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??

Follow us