హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??
హీరోయిన్‌కు ఓ సామాన్యుడు చుక్కలు చూపించాడు. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది వైష్ణవి చైతన్య. ఈ బ్యూటీ... ప్రస్తుతం సీతారామ సీరియల్లో యాక్ట్ చేస్తోంది. అయితే ఈ సీరియల్లోని.. ఓ సీన్లో భాగంగా... హెల్మెట్ లేకుండా.. స్కూటీ నడిపింది ఈమె. అయితే ఆ సీరియల్లోని ఆ సీన్ ఉన్న ఎపిసోడ్ టెలీకాస్ట్ అవడంతో.. జయప్రకాశ్ అనే వ్యక్తి దీన్ని గమనించి.. ఆ నటి పై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హీరోయిన్‌కు ఓ సామాన్యుడు చుక్కలు చూపించాడు. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది వైష్ణవి చైతన్య. ఈ బ్యూటీ… ప్రస్తుతం సీతారామ సీరియల్లో యాక్ట్ చేస్తోంది. అయితే ఈ సీరియల్లోని.. ఓ సీన్లో భాగంగా… హెల్మెట్ లేకుండా.. స్కూటీ నడిపింది ఈమె. అయితే ఆ సీరియల్లోని ఆ సీన్ ఉన్న ఎపిసోడ్ టెలీకాస్ట్ అవడంతో.. జయప్రకాశ్ అనే వ్యక్తి దీన్ని గమనించి.. ఆ నటి పై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియల్స్‌లో సెలబ్రిటీలు ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వారిని చూసిన ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు. ఆ ఎపిసోడ్ ఎక్కడ షూట్ చేశారో చూసి అక్కడ కెమెరాలను పరిశీలించి ఆమె కు ఫైన్ విధించారు. అలాగే ఆ హీరోయిన్ వైష్ణవితో పాటు ఆ సీరియల్ మేకర్స్‌కు వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక
పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…
Balakrishna: ఈ సారి 150 కోట్లు.. ఎక్కడా తగ్గని బాలయ్య
తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

