పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…
వరస ఫ్లాపులతో డీలా పడిపోయారు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించలేదు. దాంతో తన రెమ్యునరేషన్ భారీగా కట్ చేసుకున్నారు టైగర్ ష్రాఫ్. ఇదివరకు ఒక్కో సినిమాకు 30 కోట్లు తీసుకునే ఈయన.. ఇప్పుడు కేవలం 9 కోట్లు మాత్రమే అడుగుతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: ఈ సారి 150 కోట్లు.. ఎక్కడా తగ్గని బాలయ్య
తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??
వైరల్ వీడియోలు
Latest Videos