Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలోకి విశిష్ట అతిథి..

|

Dec 04, 2024 | 12:52 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ టాక్ షో ఇప్పుడు సీజన్ 4లోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. స్టార్ హీరోలతో బాలయ్య చేస్తున్న ఈ టాక్ షోకు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టాక్ షోల్లోనే వన్‌ ఆఫ్ ది బెస్ట్ షోగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.

ఇక లేటెస్ట్‌ గా బాలయ్య షోలోకి డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వచ్చారు. బాలయ్యతో పాటు హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే రిలీజ్‌ అయి నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే వీరితో పాటు.. ఓ విశిష్ట అథితి కూడా ఈ షోలో పాల్గొనడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎప్పుడు సెలబ్రెటీలే కాదు అప్పుడప్పుడూ కొందరు సమాజ సేవచేసే వారిని కూడా అన్ స్టాపబుల్ లో గెస్ట్ లుగా హాజరవుతూ ఉంటారు. తాజాగా డా. నరేంద్ర కూడా నవీన్ పోలిశెట్టి , శ్రీలీల ఎపిసోడ్‌లో అతిథి ఎంట్రీ ఇవ్వనున్నారు. డా. నరేంద్ర ఎంతో మందికి స్పూర్తిదాత. ఆయన చేస్తున్న సేవ విశిష్ఠ సేవల ద్వారా గిరిజనుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హ్యారీపోటర్ క్రేజ్ ఇంకా తగ్గలేదు.. అధిక ధరకు అమ్ముడైన ఈ బుక్కే సాక్ష్యం !!

దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..

చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??

ట్రంప్‌ ప్రైవేట్ జెట్‌.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..