ట్రంప్‌ ప్రైవేట్ జెట్‌.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

ట్రంప్‌ ప్రైవేట్ జెట్‌.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 03, 2024 | 7:13 PM

డొనాల్డ్‌ ట్రంప్‌.. ఊహించని విజయంతో అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడుగా ప్రమాణం చేయబోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాల్లో ట్రంప్‌ మార్క్‌ కనిపిస్తూనే ఉంది. ట్రంప్‌ గెలుపు భారత్‌కు లాభమా? నష్టమా అన్నది పక్కన పెడితే.. ఆయన తీసుకునే స్వంత నిర్ణయాలతో ఎంతో మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నత పదవులు పొందుతున్నారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్‌ ట్రంప్‌ తరపున ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ మనవరాలు కై ట్రంప్ పేరు బాగా వినిపించింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. అగ్రదేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ ప్రైవేట్ జెట్‌ లోపల ఎలా ఉంటుందో నెటిజన్లకు పరిచయం చేశారు. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..

ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ

దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి

BSNL లో మరో అదిరిపోయే ప్లాన్‌.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్