చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??
యూకేకు చెందిన ఓ మహిళ పొరపాటున ఓ బ్యాగ్ పారేసింది. అందులో తన మాజీ భాగస్వామి హార్డ్‌డ్రైవ్ ఉంది. అది పారేసినప్పుడు అందులో 8000 బిట్‌కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ 569 మిలియన్ పౌండ్లు. అంటే దాదాపు రూ.5,900 కోట్లు. దీంతో ఇప్పుడా హార్డ్‌డ్రైవ్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అసలు విషయం తెలిశాక ఆమె మాజీ ప్రియుడి గుండె ఆగినంత పనైంది.
ఎందుకంటే హార్డ్‌డ్రైవ్ ఉన్న ఆ బ్యాగ్ వేల్స్‌లోని న్యూపోర్డ్‌లో చెత్త డంపింగ్ యార్డ్‌లో లక్ష టన్నుల చెత్త కింద ఉందట. అయినప్పటికీ దానిని తీసుకునే తీరుతానంటున్నాడు ఆమె మాజీ పార్ట్‌నర్. ఆమె పేరు హాల్‌ఫినా ఎడ్డీ ఇవాన్స్. ఒకప్పుడు జేమ్స్ హోవెల్స్‌తో కలిసి జీవించేది. ఈ క్రమంలో ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తనంతా ఓ సంచిలో వేసి జేమ్స్ చేతికి ఇచ్చి పడేయమన్నాడు. అతడు చెప్పాడు కదా అని దానిని తీసుకెళ్లి బయటపడేసింది. అయితే, ఆ చెత్త సంచిలోకి పొరపాటున హార్డ్‌డ్రైవ్ కూడా వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఇద్దరూ గుర్తించలేకపోయారు. అసలు విషయం తెలిశాక ఇప్పుడు ఇద్దరూ గుండెలు బాదుకుంటున్నారు. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్ష టన్నుల చెత్తకిందకు అది చేరుకుంది. అయితే, ఈ విషయంలో తన తప్పేమీ లేదని ఇవాన్స్ చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ ప్రైవేట్ జెట్.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??
రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..
ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ
దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి
BSNL లో మరో అదిరిపోయే ప్లాన్.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా
![కుంభమేళాలో రష్యన్ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే.. కుంభమేళాలో రష్యన్ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/russian-baba.jpg?w=280&ar=16:9)
కుంభమేళాలో రష్యన్ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..
![తిరుమలలో కోడిగుడ్డు కలకలం వీడియో తిరుమలలో కోడిగుడ్డు కలకలం వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtubeegg.jpg?w=280&ar=16:9)
తిరుమలలో కోడిగుడ్డు కలకలం వీడియో
![ప్రియురాలి భర్తను .. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. చివరి ప్రియురాలి భర్తను .. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. చివరి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-love-lover.jpg?w=280&ar=16:9)
ప్రియురాలి భర్తను .. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. చివరి
![వావ్ సూపర్.. వాట్సాప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లనూ చదివేయచ్చు! వావ్ సూపర్.. వాట్సాప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లనూ చదివేయచ్చు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-love-watsup.jpg?w=280&ar=16:9)
వావ్ సూపర్.. వాట్సాప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లనూ చదివేయచ్చు!
![ఆ గ్రామంలో.. ఆకాశం నుంచి పడిన భారీ యంత్రం.. చివరకు.. ఆ గ్రామంలో.. ఆకాశం నుంచి పడిన భారీ యంత్రం.. చివరకు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-lovevlg.jpg?w=280&ar=16:9)
ఆ గ్రామంలో.. ఆకాశం నుంచి పడిన భారీ యంత్రం.. చివరకు..
![లేటు వయసులో ఘాటు ప్రేమ..వృద్ధాశ్రమంలో ఒకటైన జంట లేటు వయసులో ఘాటు ప్రేమ..వృద్ధాశ్రమంలో ఒకటైన జంట](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-love-story.jpg?w=280&ar=16:9)
లేటు వయసులో ఘాటు ప్రేమ..వృద్ధాశ్రమంలో ఒకటైన జంట
![ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/car-bonnet.jpg?w=280&ar=16:9)
ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
![పెరటి చెట్టు పొదల్లో కదలిక.. మహిళ వెళ్లి చూడగా... పెరటి చెట్టు పొదల్లో కదలిక.. మహిళ వెళ్లి చూడగా...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/garden.jpg?w=280&ar=16:9)