Yatra 2: జగన్‌లా చేసినందుకు హీరోకు ఏకంగా అన్ని కోట్లా.! దిమ్మతిరిగే రెమ్యునరేషన్.
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక అడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక అడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిస్థితుల.. వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహి వి రాఘవ్ తెలిపారు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా యాత్ర 2 నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యాత్ర 2 సినిమాను మొత్తం 50 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు 8 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు టాక్. అలాగే మమ్ముట్టికి 3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

