Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!
తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న కుర్రాళ్ల బాధను బయటపెట్టిన..! తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న తండ్రుల వైఖరి మారేలా చేసిన..! తెలుగు టూ స్టేట్స్‌లో తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ పెరిగేలా చేసిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బొమ్మరిల్లు సినిమానే! ఎస్ ! భాస్కర్ డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసి.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. మరి అలాంటి ఈసినిమాకు సీక్వెల్ రాబోతోందా..? అందరి వెయిటింగ్ నిజమవబోతోందా..?
తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న కుర్రాళ్ల బాధను బయటపెట్టిన..! తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న తండ్రుల వైఖరి మారేలా చేసిన..! తెలుగు టూ స్టేట్స్‌లో తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ పెరిగేలా చేసిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బొమ్మరిల్లు సినిమానే! ఎస్ ! భాస్కర్ డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసి.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. మరి అలాంటి ఈసినిమాకు సీక్వెల్ రాబోతోందా..? అందరి వెయిటింగ్ నిజమవబోతోందా..? అనేది తెలియాలంటే.. వాచ్ దిస్ వీడియో..! బొమ్మరిల్లు సినిమా హిట్ తర్వాత తన పేరులో బొమ్మరిల్లు పేరును చేర్చుకుని మరీ స్టార్ డైరెక్టర్ అయిన బొమ్మరిల్లు భాస్కర్.. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్తో పరుగు సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఆరెంజ్ సినిమా చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్గా నిలవడంతో.. ఢీలా పడిపోయారు. అప్పటి నుంచి బిగ్ కొట్టేందుకు ఇండస్ట్రీలో కస్టపడుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల అఖిల్ హీరోగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బైన్స్ బ్యాకైన ఈయన.. డీజె టిల్లు అలియస్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమాను మొదలెట్టనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో
Chiranjeevi: ఏపీ సర్కార్ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్
Pushpa 2: పుష్పరాజ్‌కి సరైనోడు.. ఫహాద్ దిమ్మతిరిగే లుక్
Allu Arjun: పుష్ప రాజ్ కోసం.. రక్తం చిందించిన తమిళ తమ్ముళ్లు
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

