Pushpa 2: పుష్పరాజ్‌కి సరైనోడు.. ఫహాద్ దిమ్మతిరిగే లుక్
పుష్ప సినిమాలో పుష్ప రాజ్ తగ్గలేదంటే కారణం , ఎదురుగా.. గుండుతో.. మొండిగా.. షెకావత్ నిలబడడమే. ఎస్ ! తన మేనరిజంతో..క్రూయాల్టీ మెంటాల్టీతో.. పుష్ప సినిమాకే హైలెట్ గా నిలిని ఫహాద్ ఫాజిల్.. పుష్ప పార్ట్ 1లో తన పూర్తి విలనిజాన్ని చూపించలేకపోయారు. కానీ పుష్ప2లో మాత్రం అలా కాదనేలా... తన లుక్తో.. ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నారు. గుండులుక్‌తో.. బ్లాక్ షేడ్స్‌తో... బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్తో.. అటు సైలెంట్‌గానూ.. ఇటు వైలెంట్ గానూ.. కనిపిస్తూ అందర్నీ వణికిస్తున్నారు.
పుష్ప సినిమాలో పుష్ప రాజ్ తగ్గలేదంటే కారణం , ఎదురుగా.. గుండుతో.. మొండిగా.. షెకావత్ నిలబడడమే. ఎస్ ! తన మేనరిజంతో..క్రూయాల్టీ మెంటాల్టీతో.. పుష్ప సినిమాకే హైలెట్ గా నిలిని ఫహాద్ ఫాజిల్.. పుష్ప పార్ట్ 1లో తన పూర్తి విలనిజాన్ని చూపించలేకపోయారు. కానీ పుష్ప2లో మాత్రం అలా కాదనేలా… తన లుక్తో.. ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నారు. గుండులుక్‌తో.. బ్లాక్ షేడ్స్‌తో… బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్తో.. అటు సైలెంట్‌గానూ.. ఇటు వైలెంట్ గానూ.. కనిపిస్తూ అందర్నీ వణికిస్తున్నారు. పుష్ప బీజీఎమ్‌ను చివుల్లో మోగేలా చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా.. పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇప్పుటికే ఇండియన్ బాక్సాఫీస్ ముందు మోస్ట్ ఆంటిసిపేటెడ్ సినిమాగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో వస్తున్న ఈసినిమా నుంచి.. తాజాగా ఫహాద్ ఫాజిల్ లుక్ రిలీజ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: పుష్ప రాజ్ కోసం.. రక్తం చిందించిన తమిళ తమ్ముళ్లు
Upasana Konidela: క్లిన్‌కార పుట్టిన వేళ.. గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

