Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
అదేదో యాడ్‌లో.. ఏం నడుస్తుంది అంటే.. ఫాగే నడుస్తుందని ఓ వ్యక్తి అంటాడు. సేమ్ టూ సేమ్ అలానే.. ఇప్పుడు నెట్టింట ఏం నడుస్తుందని అంటే.. ఆది మాటలే నడుస్తున్నాయ్ అంటున్నారు మూకుమ్మడిగా నెటిజెన్స్ అందరూ..! అనడమే కాదు.. ఆ మాటలను పదే పదే వింటూ.. అందులో ఆర్జీవీ పై ఆది కామెంట్స్‌నే విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఆర్జీవీ రియాక్షన్ కోసం కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. ఎస్ ! తన మాటలతో.. అందులోని ప్రాసలతో.. పంచులతో..
అదేదో యాడ్‌లో.. ఏం నడుస్తుంది అంటే.. ఫాగే నడుస్తుందని ఓ వ్యక్తి అంటాడు. సేమ్ టూ సేమ్ అలానే.. ఇప్పుడు నెట్టింట ఏం నడుస్తుందని అంటే.. ఆది మాటలే నడుస్తున్నాయ్ అంటున్నారు మూకుమ్మడిగా నెటిజెన్స్ అందరూ..! అనడమే కాదు.. ఆ మాటలను పదే పదే వింటూ.. అందులో ఆర్జీవీ పై ఆది కామెంట్స్‌నే విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఆర్జీవీ రియాక్షన్ కోసం కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. ఎస్ ! తన మాటలతో.. అందులోని ప్రాసలతో.. పంచులతో.. బుల్లి త్రివిక్రమ్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న జబర్దస్త్ ఆది.. రీసెంట్‌గా శివాలెత్తిపోయారు. చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా.. ఓ పవర్ ఫుల్ స్పీచ్‌తో .. ఈవెంట్‌నే అదరగొట్టారు. చిరు గురించి.. చిరు తమ్ముడు నాగబాబు గురించి.. మరో తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి.. చిరు కొడుకు రామ్ చరణ్ గురించి అందరికీ పూనకాలొచ్చేలా మాట్లాడారు. పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో
Chiranjeevi: ఏపీ సర్కార్ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్
Pushpa 2: పుష్పరాజ్‌కి సరైనోడు.. ఫహాద్ దిమ్మతిరిగే లుక్
Allu Arjun: పుష్ప రాజ్ కోసం.. రక్తం చిందించిన తమిళ తమ్ముళ్లు
Upasana Konidela: క్లిన్‌కార పుట్టిన వేళ.. గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

