Chiranjeevi: ఏపీ సర్కార్ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్
రీసెంట్ డేస్లో.. సినిమాలే తప్ప రాజకీయాల వైపు కన్నెతి కూడా చూడని మెగాస్టార్ చిరు.. తాజాగా ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్దిపై దృష్టి సారించకుండా.. ఇండస్ట్రీపై పడతారేంటి సార్ అంటూ ఏపీ సర్కార్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టిసారిస్తే అందరూ నమస్కరిస్తారు కదాని.. సెటైరికల్‌గా మాట్లాడారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేశారు.
రీసెంట్ డేస్లో.. సినిమాలే తప్ప రాజకీయాల వైపు కన్నెతి కూడా చూడని మెగాస్టార్ చిరు.. తాజాగా ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్దిపై దృష్టి సారించకుండా.. ఇండస్ట్రీపై పడతారేంటి సార్ అంటూ ఏపీ సర్కార్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టిసారిస్తే అందరూ నమస్కరిస్తారు కదాని.. సెటైరికల్‌గా మాట్లాడారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ మాటలతోనే.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: పుష్పరాజ్‌కి సరైనోడు.. ఫహాద్ దిమ్మతిరిగే లుక్
Allu Arjun: పుష్ప రాజ్ కోసం.. రక్తం చిందించిన తమిళ తమ్ముళ్లు
Upasana Konidela: క్లిన్‌కార పుట్టిన వేళ.. గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

