Director Sai Rajesh: ఇదేం సెంటిమెంట్ అయ్యా..! చిరుకు పిచ్చెక్కి ఉంటది..

Director Sai Rajesh: ఇదేం సెంటిమెంట్ అయ్యా..! చిరుకు పిచ్చెక్కి ఉంటది..

Anil kumar poka

|

Updated on: Aug 01, 2023 | 9:54 AM

సెంటిమెంట్లు పలు రకాలు..! అందులో సినిమా ఫీల్డ్‌ లో ఉన్నోళ్లకు సెంటిమెంట్లు మరెన్నో రకాలు. నాస్తికులైనా.. ఆస్తికులైనా.. మధ్యస్థ స్థితిలో అటీటు కాకుండా ఉన్నా.. తమ లైఫ్‌లో ఏదో టైంలో .. సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే ఉంటారు. దేన్నో ఒక దాన్ని సెంటిమెంట్‌గా ఫీలయ్యే ఉంటారు. ఇక తాజాగా బేబీ సినిమాతో కల్ట్ క్లాసిక్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేష్‌ కూడా ఓ సెంటిమెంట్‌ను బలంగా నమ్మేవారు.

సెంటిమెంట్లు పలు రకాలు..! అందులో సినిమా ఫీల్డ్‌ లో ఉన్నోళ్లకు సెంటిమెంట్లు మరెన్నో రకాలు. నాస్తికులైనా.. ఆస్తికులైనా.. మధ్యస్థ స్థితిలో అటీటు కాకుండా ఉన్నా.. తమ లైఫ్‌లో ఏదో టైంలో .. సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే ఉంటారు. దేన్నో ఒక దాన్ని సెంటిమెంట్‌గా ఫీలయ్యే ఉంటారు. ఇక తాజాగా బేబీ సినిమాతో కల్ట్ క్లాసిక్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేష్‌ కూడా ఓ సెంటిమెంట్‌ను బలంగా నమ్మేవారు. వద్దన్నా.. అలా కాదనుకున్న అదే సెంటిమెంట్‌కు స్టిక్ అయ్యేలవారు. చిరు సినిమా రిలీజ్‌కు ముందు బీరు తాగి.. మూడు ఇడ్లీలు తింటే కానీ.. ఆసినిమా హిట్ కాదని బలంగా ఫీలయ్యేవారట.. చిరు ప్రతీ సినిమాకు అదే చేసేవారట. ఇక ఇదే విషయాన్ని ఆయనే.. తాజాగా బేబీ సక్సెస్‌ మీట్లో చిరు ముందే చెప్పి అయన్ని షాకయ్యేలా చేశారు. దాంతో పాటే.. ఇదేం సెంటిమెంటయ్యా.. అని ఫన్నీగా కామెంట్స్ నెటిజెన్ల నుంచి వచ్చేలా చేసకుంటున్నారు డైరెక్టర్ సాయి రాజేష్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 01, 2023 09:51 AM