Rajinikanth: లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు.! డైరెక్టర్ కామెంట్స్.
సూపర్స్టార్ రజనీకాంత్ పై తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన ఓ సినిమా ఎడిటింగ్లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు. ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారనీ సీజీఐకు తనకు ఏమాత్రం సమయం ఇవ్వలేదనీ ఆరోపించారు.
సూపర్స్టార్ రజనీకాంత్ పై తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన ఓ సినిమా ఎడిటింగ్లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు.
ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారనీ సీజీఐకు తనకు ఏమాత్రం సమయం ఇవ్వలేదనీ ఆరోపించారు. సెకండాఫ్ మొత్తాన్ని రజనీ మార్చేశారనీ అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ను తొలగించేశారనీ అన్నారు. కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారనీ ‘లింగ’ను గందరగోళం చేశారని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
కె.ఎస్.రవికుమార్ తమిళనాట దర్శకుడిగా మంచి పేరు ఉంది. రజనీకాంత్తో ఆయన గతంలో ‘ముత్తు’, ‘నరసింహ’ చిత్రాలు తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. వీరిద్దరి కాంబోలో 2014లో వచ్చిన చిత్రమే ‘లింగ’. రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించారు. సోనాక్షిసిన్హా, అనుష్క హీరోయిన్లు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం పొందింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

