Krishna Vamsi - Brahmanandam: ఇలాంటి ఒక్క ఇంటర్వ్యూ చూస్తే చాలు.. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది.

Krishna Vamsi – Brahmanandam: ఇలాంటి ఒక్క ఇంటర్వ్యూ చూస్తే చాలు.. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది.

Anil kumar poka

|

Updated on: Mar 26, 2023 | 9:52 AM

చాలా కాలం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన..

చాలా కాలం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని.. సూపర్ డీసెంట్ హిట్‏గా నిలిచింది. సినీ ప్రియులు.. విమర్శకులు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే కాకుండా.. మరోసారి కృష్ణవంశీ దర్శకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ విజయాన్ని అందుకోవడంపై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగమార్తాండ విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించిందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో