బుడ్డి చిన్నదే.. కానీ లాభాలు అధికం! ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింగ్ ఏంటంటే?
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్లో ఏదో తాగుతున్నట్టు కనిపించాడు. దీంతో అందరూ తారక్ తాగుతున్న ఆ బాటిల్‌నే చూశారు. ఎన్టీఆర్ ఏం తాగుతున్నారంటూ ఆరా తీశారు. అలాంటి డ్రింగ్ ఎక్కడ దొరుకుతుందని నెట్టింట ఎంక్వైరీ కూడా చేశారు. వారి ఈగర్ నెస్‌తో.. ఆ బాటిల్‌కి.. ఆ కంపెనీకి నెట్టింట హైప్ ఇచ్చారు.
ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ నెట్టింట పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తాగింది డ్రింక్ కాదు.. వాటర్. ఎస్ ! పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటేడ్ మినరల్ వాటర్. అన్ని మినరల్ వాటర్‌లాగా ఇది కూడా వాటర్ మాత్రమే. కానీ సోడా టేస్ట్లో ఉంటుంది. బాడీలో మెటాబాలిక్ యాక్టివిటీని పెంచడానికి.. డీటాక్సేషన్ చక్కగా జరగడానికి .. బాడీ ప్యూరిఫికేషన్ జరగడానికి ఈ వాటర్‌ను ఇప్పుడు సెలబ్రిటీలు కంన్జూమ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ తాగిన ఈ వాటర్ బాటిల్లో 330 ML ల కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ఉంటుంది. దీని ధర సుమారు 165 రూపాయలు. ఆన్ లైన్ లో ఆఫర్స్ ని బట్టి ఒక్కో బాటిల్ 145 రూపాయల పడుతుంది. బల్క్లో ఆర్డర్ తీసుకుంటే దీని కంటే కాస్త తక్కువ ధరలో దొరుకుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mark Shankar Pawanovich: పవన్ చిన్న కొడుకు.. హెల్త్ బులెటిన్ విడుదల
వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్
బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

