వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్
సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెరపై కొంత మంది సీరియల్ నటీమణులకు కూడా అంతే క్రేజ్ ఉంది. అందులో కార్తీక దీపం సీరియల్ నటి వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఒకరు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులకు బాగా చేరువైందీ అందాల తార. ఇక కార్తిక దీపం సీరియల్ కూడా తెలుగు టెలివిజన్ రంగంలోనే సంచలనం సృష్టించింది.
అప్పుడెప్పుడో 2017 లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023 లో ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. దాదాపు 1500లకు పైగా ఎపిసోడ్స్ ఈ సీరియల్ సాగిందంటే ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే కార్తీక దీపం సెకండ్ సీజన్ ను కూడా తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సీజన్ కు కూడా భారీ స్పందన వస్తోంది. అలాగే టీఆర్పీ రేటింగ్ లోనూ కార్తీక దీపం 2 దూసుకెళుతోంది. దాంతో పాటే వంటలక్క రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కార్తీక దీపం సీరియల్ కు వస్తోన్న పాపులారిలీ బేస్ చేసుకుని.. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేసందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె రోజుకు 50 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ.. కోట్లలో సంపాదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలలో దాదాపు 20-25 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..
BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.251తో సూపర్ ప్లాన్
దూరపు బంధువుతో రహస్యంగా పెళ్లి.. ఆ తర్వాత..!
పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది
లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్ మేనేజర్.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో
