బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..
రెండు మూడు రోజులుగా అలేఖ్య చిట్టి వ్యవహారం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసినా కూడా.. ఈ ఇష్యూ సైలెంట్ అవడం లేదు. వైరల్ అవడం తగ్గడం లేదు. ఇక ఈక్రమంలోనే తాజాగా ఇదే విషయంపై ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ అన్వేష్ రియాక్టయ్యాడు. ఓ వీడియో రిలీజ్ చేశాడు.
చిట్టి, అలేఖ్య, రమ్య తనకు చెల్లెల్లతో సమానమన్నాంటూ వీడియో మొదలెట్టిన అన్వేష్.. అలేఖ్య బూతులపై తన తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నానన్నాడు. అలేఖ్య, చిట్టి, రమ్య యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు తనను సంప్రదించారని.. అందుకే తాను వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చానంటూ చెప్పాడు. అయితే వారు కూడా బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు. కానీ తాను వద్దని చెప్పగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆపేశారు. అంతేకాదు అలేఖ్య అలా బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో ఫ్రస్టేషన్‌లో కస్టమర్లను తిట్టింది. వ్యాపారం చేయడం చేతకాక అలా చేసిందంటూ చెప్పాడు అన్వేష్. బీపీ ఎక్కువై, కర్మ బాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసిందని అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది.. నోటి దూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచెయ్యదు. వారి దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.251తో సూపర్ ప్లాన్
దూరపు బంధువుతో రహస్యంగా పెళ్లి.. ఆ తర్వాత..!
పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది
లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్ మేనేజర్.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు
dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
