TOP 9 ET News: హాలీవుడ్ సూపర్ హీరోలా అల్లు అర్జున్ హింట్
పుష్ప2 సినిమాతో అరణ్యాన్ని ఏలిన అల్లు అర్జున్.. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో.. రీచ్‌తో ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోయాడు. అట్లీ డైరెక్షన్లో ఏకంగా ఓ సూపర్ హీరోగా ట్రాన్స్‌ఫాం అవుతున్నట్టు హింట్ ఇచ్చాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా.. రిలీజ్ అయిన వీడియోలో.. అట్లీతో కలిసి ఐకాన్ స్టార్ లోలా వీఎఫ్‌క్స్ కంపెనీకి వెళ్లారు. ఆ కంపెనీ వీఎఫ్ ఎక్స్ టీంను కలిసి తన సినిమా స్క్రిప్ట్ గురించి సీన్స్ గురించి మాట్లాడాడు.
తన సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండనుందనే హింట్ చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చాడు బన్నీ. పెద్దినf చూస్తూ.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాధపడుతున్నారు. నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. ఎందుకంటే.. పెద్ది సినిమాను మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ డేట్స్ కారణంగా ఈ సినిమా తారక్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చెర్రీ బర్త్ డే కానుకగా ఫస్ట్ షాట్ రిలీజైంది. అది కాస్తా యూట్యూబ్‌లో ఎవర్ గ్రీన్ రికార్డ్‌ను క్రియేట్ చేస్తూ.. దేవర రికార్డ్ ను బీట్ చేసింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ విషయంగా కాస్త నొచ్చుకున్నారన్న టాక్ ఉంది. ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తే వేరే లెవల్లో ఉండేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వారి బాధను తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆనందంగా పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న జంట.. అంతలోనే..
బుడ్డి చిన్నదే.. కానీ లాభాలు అధికం! ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింగ్ ఏంటంటే?
Mark Shankar Pawanovich: పవన్ చిన్న కొడుకు.. హెల్త్ బులెటిన్ విడుదల
వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్
బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
