Shah Rukh Khan: హీరో బాధను అర్ధం చేసుకున్న ఢిల్లీ హై కోర్ట్.. షారుఖ్‌కు రిలీఫ్..!

Shah Rukh Khan: హీరో బాధను అర్ధం చేసుకున్న ఢిల్లీ హై కోర్ట్.. షారుఖ్‌కు రిలీఫ్..!

Anil kumar poka

|

Updated on: Apr 27, 2023 | 8:34 AM

జవాన్ సినిమాను కష్టపడి షూటింగ్ చేయడం కంటే.. ఆ షూటింగ్ చేసే టైంలో లీక్ అవ్వకుండా చూసుకోవడమే షారుఖ్‌కు పెద్ద పనైపోయింది. అందుకోసం ఈ హీరో కోర్టు మెట్లేక్కే వరకు వచ్చింది. అయితే ఎక్కడమే కాదు.. తాజాగా తనకు అనుకూలంగానే..

జవాన్ సినిమాను కష్టపడి షూటింగ్ చేయడం కంటే.. ఆ షూటింగ్ చేసే టైంలో లీక్ అవ్వకుండా చూసుకోవడమే షారుఖ్‌కు పెద్ద పనైపోయింది. అందుకోసం ఈ హీరో కోర్టు మెట్లేక్కే వరకు వచ్చింది. అయితే ఎక్కడమే కాదు.. తాజాగా తనకు అనుకూలంగానే.. లీకర్స్‌ను కట్టడిచేసేలానే తాజాగా కోర్టు నుంచి సూపర్ డూపర్ తీర్పు వచ్చింది ఈ కింగ్ ఖాన్‌కు..! ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ అట్లీ డైరెక్షన్లో షారుఖ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ జవాన్‌. తొందర్లో రిలీజ్ అయ్యేందుకు షర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ రెండు మూడు సీన్లు ఇటీవల లీకయ్యాయి. ఆ లీక్‌డ్‌ వీడియోలో సోషల్ మీడియాతో పాటు.. ఏకంగా మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇక దీంతో సీరియస్ అయిన ఈ విషయంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. జవాన్ కు సంబంధించిన లీక్‌డ్ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆ పిటిషన్లో కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 27, 2023 08:34 AM