Priyadarshi: వారెవ్వా.. ఎం యాక్టింగ్ బాస్..! దటీజ్ ప్రియదర్శి నవ్విస్తూనే ఏడిపిస్తున్నాడు..
ప్రియదర్శి..! టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న వన్ ఆఫ్ ది యంగ్ కమెడియన్. నా చావు నేను చాస్తా నీకెందుకంటూ.. ఓ చిన్నపంచ్ డైలాగ్‌తో అందర్నీ నవ్వించిన ఈ యంగ్ యాక్టర్.. తన ఫిల్మ్ కెరీర్లో వర్సటైల్ క్యారెక్టర్స్ చేస్తూ పోతున్నారు. తన నాచురల్ యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
ప్రియదర్శి..! టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న వన్ ఆఫ్ ది యంగ్ కమెడియన్. నా చావు నేను చాస్తా నీకెందుకంటూ.. ఓ చిన్నపంచ్ డైలాగ్‌తో అందర్నీ నవ్వించిన ఈ యంగ్ యాక్టర్.. తన ఫిల్మ్ కెరీర్లో వర్సటైల్ క్యారెక్టర్స్ చేస్తూ పోతున్నారు. తన నాచురల్ యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తన వర్సటైల్ యాక్టింగ్‌తో ఓ పక్క అందర్నీ ఎమోషనల్ చేస్తూనే మరో పక్క కడుపుబ్బా నవ్విస్తున్నారు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఎస్ ! రీసెంట్‌గా బలగం మూవీతో వన్ ఆఫ్ ది పర్ఫార్మర్ గా ప్రూఫ్ చేసుకున్న ప్రియదర్శి… ఆ సినిమాలోని సాయిలు క్యారెక్టర్‌తో.. అందర్నీ నవ్వించారు. చివర్లో తన తాత గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ అందర్నీ ఏడిచేలా చేశారు. ఇంక అందరూ ఆ సినిమా మేనియా నుంచి బయటికి రాకముందే తన స్టైల్ ఆఫ్ హిలయరెస్ పంచులతో.. యాత్ర ఫేం మహి వి రాఘవ్.. క్రియేట్ చేసిన సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ తో మన ముందుకు వచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

