Yatra-2: ఈ సారి జగనన్నే టార్గెట్.? యాత్ర డైరెక్టర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Yatra-2: ఈ సారి జగనన్నే టార్గెట్.? యాత్ర డైరెక్టర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Apr 27, 2023 | 9:49 AM

బయోగ్రఫీ ట్రెండ్‌ను పర్ఫెక్ట్ గా పట్టుకుని... యాత్ర సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన డైరెక్టర్‌ మహి వీ రాఘవ్‌!! దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి.. జీవిత చరిత్ర ఆధారంగా... ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.

బయోగ్రఫీ ట్రెండ్‌ను పర్ఫెక్ట్ గా పట్టుకుని… యాత్ర సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన డైరెక్టర్‌ మహి వీ రాఘవ్‌!! దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి.. జీవిత చరిత్ర ఆధారంగా… ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది. రాబట్టుకోవడమే కాదు.. ఈ సినిమాకు సీక్వెల్ కావాలనే డిమాండ్ నాటి నుంచి నేటి వరకు వచ్చేలా చేసుకుంటూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే..! తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై ఇన్నాళ్లకు… ఓపెన్ అయ్యారు డైరెక్టర్‌ మహి. ఓపెన్ అవ్వడమే కాదు.. యాత్ర2 ఉంటుందంటూ.. సాలిడ్ హింట్ ఇచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా సేవ్ ది టైగర్‌ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేసిన డైరెక్టర్‌ మహి వీ రాఘవ.. ఈ సిరీస్ ప్రమోషన్లో తెగ బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 27 డిస్నీలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోన్న ఈ సిరీస్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మీడియాతో మింగిల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!