Darshan Wife: స్టార్‌హీరో ఎఫైర్.! లొకేషన్లోనే వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య.. వీడియో.
దర్శన్..! కన్నడలో స్టార్ హీరో..! రీసెంట్‌గా ప్రభాస్ సినిమా సలార్‌పై విమర్శలు చేసి.. నెట్టింట ట్రోల్ అయిన హీరో..! ఈ హీరో ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కారణం! దర్శన్ భార్య కోపం! తన భర్త దర్శన్‌తో.. మరో హీరోయిన్ క్లోజ్‌గా ఉండడమేంటనేది ఆమె ఉక్రోశం! వెరసీ.. ఈ ముగ్గురి కథ.. ఇప్పుడు శాండిల్ వుడ్‌లోనే కాదు.. అక్రాస్ ఇండియన్ సోషల్ మీడియా రీజన్లో ఎంటర్‌టైన్ టాపిక్ అయిపోయింది. వైరల్ అవుతోంది.
దర్శన్..! కన్నడలో స్టార్ హీరో..! రీసెంట్‌గా ప్రభాస్ సినిమా సలార్‌పై విమర్శలు చేసి.. నెట్టింట ట్రోల్ అయిన హీరో..! ఈ హీరో ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కారణం! దర్శన్ భార్య కోపం! తన భర్త దర్శన్‌తో.. మరో హీరోయిన్ క్లోజ్‌గా ఉండడమేంటనేది ఆమె ఉక్రోశం! వెరసీ.. ఈ ముగ్గురి కథ.. ఇప్పుడు శాండిల్ వుడ్‌లోనే కాదు.. అక్రాస్ ఇండియన్ సోషల్ మీడియా రీజన్లో ఎంటర్‌టైన్ టాపిక్ అయిపోయింది. వైరల్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే! శాండిల్ వుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన దర్శన్.. తన సినిమాలతో.. తన కాంట్రో కామెంట్స్‌తో.. తన భార్యతో హ్యాపీగా తన లైఫ్ తాను లీడ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కాటేరా సినిమాతో.. కన్నడ ఇండస్ట్రీలో రికార్డ్ విక్టరీ కొట్టారు. ఇక ఈక్రమంలోనే కన్నడ హీరోయిన్ పవిత్రా గౌడ.. తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. దర్శన్, పవిత్ర గౌడ కాస్త ప్రైవేట్‌గా కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.
వీళ్ల మధ్య ఏదో రిలేషన్ ఉందనే టాక్‌ను నిజం చేసేశాయి. దాంతో పాటే ’10 ఏళ‍్ల రిలేషన్‌షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక‍్యూ దర్శన్’ అంటూ ఆ వీడియో కింద ఈమె ఇచ్చిన క్యాప్షన్ కూడా.. అందర్నీ షేక్ చేసింది. వీరిద్దరి గురించి అందరూ బహిరంగంగానే మాట్లాడుకునేట్టు చేసింది. అయితే ఆ మాటలు కాస్తా.. దర్శన్ భార్య విజయలక్ష్మి చెవిన పడడంతో.. ఒక్క సారిగా ఈమె మండిపడ్డారట. నేరుగా పవిత్ర గౌడ ఉన్న షూటింగ్ లొకేషన్‌లోకి వెళ్లి.. వార్నింగ్ ఇచ్చారట. తన భార్తకు దూరంగా ఉండాలంటూ.. ఇచ్చిపడేశారట. ఇక ఈ మ్యాటర్ ఆనోటా ఈనోటా పడి.. ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథ గురించి అందరూ మాట్లాడునేలా చేసింది. ట్రోల్స్ మీమ్స్ కు వీళ్ల స్టోరీ ఫీడై పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ‍్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

