Prabhas Birthday: ప్రభాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌..! సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో.

Prabhas Birthday: ప్రభాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌..! సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 23, 2023 | 10:06 PM

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రభాస్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆయనకు విషెస్‌ చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్‌కు అభిమానులు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 230అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రభాస్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆయనకు విషెస్‌ చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్‌కు అభిమానులు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 230అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే ఎత్తైన కటౌట్‌గా రికార్డు సృష్టించింది. సలార్ సినిమాలోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్‌ ఆకర్షణీయంగా ఉంది. ఫ్యాన్స్‌ దీనికి పాలాభిషేకాలు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ప్రస్తుతం సలార్‌ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి 2898 ఏడీ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..