Chiranjeevi Press Meet: 'గాడ్ ఫాదర్' టీం మీట్ ది ప్రెస్.. సందడిగా సాగుతోన్న Q/A

Chiranjeevi Press Meet: ‘గాడ్ ఫాదర్’ టీం మీట్ ది ప్రెస్.. సందడిగా సాగుతోన్న Q/A

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2022 | 1:37 PM

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదలకానుంది.



డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‏గా వస్తున్న ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి విందులో వింత కండిషన్‌.. డిన్నర్ చేయాలంటే అది చూపించాలంటూ !!

ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా.. వీడియో వైరల్

పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి.. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే

బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా బాబు.. షాకింగ్ వీడియో

పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే

 

Published on: Oct 04, 2022 10:00 AM