పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి.. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే
ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను చాలా వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను చాలా వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ పాముకు సంబంధించి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలకు జన్మనిస్తాయి. అయితే తాజాగా ఎ పాము నేరుగా పిల్లలకే జన్మనిచ్చింది. అవును ఇది నిజం.. ఈ పాము గుడ్ల ద్వారా కాకుండా ఏకంగా మనిషిలాగే ప్రసవించే పద్దతిలో ఈ పాము తన పిల్లలకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను చేస్తాయి. ఇదే క్రమంలో ఆ గుడ్లను రక్షించేందుకు వాటి వద్దనే ఉంటూ.. ఆహారాలు కూడా తీసుకోవు. అయితే ఇలా పాములు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. పాములు డెలివరీ సమయంలో చాలా సెన్సిటీవ్‌గా ప్రవర్తిస్తాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు నెట్టింట విశేష స్పందన లభిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా బాబు.. షాకింగ్ వీడియో
పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే
కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు
కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్ కోబ్రా డాన్స్
ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్ వీడియో
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

