ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్ వీడియో
అందరి జీవితం ఒకేలా ఉండదు.. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ ఒక్కటే హడావుడి. కొందరు జీవనం సాగించేందుకు రోజుకో యుద్ధం చేస్తుంటారు.
అందరి జీవితం ఒకేలా ఉండదు.. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ ఒక్కటే హడావుడి. కొందరు జీవనం సాగించేందుకు రోజుకో యుద్ధం చేస్తుంటారు. చాలీ చాలని డబ్బులతోనే ఎక్కడ పడితే అక్కడ పని చేస్తూ.. ఎక్కడంటే అక్కడ నిద్రపోతూ కష్టం చేస్తారు. వయసులో ఉన్న వాళ్లే కాదు. వృద్ధులు కూడా ఇలాంటి శ్రమ పడుతూనే ఉంటారు. మనం రోడ్లపైన ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. కొందరు వృద్ధులు కూడా కాయకష్టం చేస్తుంటారు. ఇప్పుడీ వీడియోలో కనిపించే పెద్దాయనా అంతే. రోజంతా కష్టపడి సాయంత్రం హాయిగా ఓ కాకా హోటల్‌లో కూర్చుని జేబులో నుంచి డబ్బంతా బయటకు తీశాడు. చిల్లర టేబుల్‌పైన పెట్టి.. నోట్లు చేతులో పట్టుకున్నాడు. ఒక్కో పైసా లెక్కపెడుతూ చూసుకున్నాడు. పెద్దాయన డబ్బులు లెక్కిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అందరి జీవితం ఒకేలా ఉండదు. ఈ వీడియోనన్నెంతో కదిలించిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్ వీడియో
ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

