దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్ వీడియో
ఓ మహిళ తొందరపాటులో వేసిన ఓ కేక రెస్టారెంట్‌లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఉదంతం బ్రెజిల్‌లో సంభవించింది. బ్రెజిల్‌లోని రెసిఫ్ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ రెస్టారంట్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది.
ఓ మహిళ తొందరపాటులో వేసిన ఓ కేక రెస్టారెంట్‌లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఉదంతం బ్రెజిల్‌లో సంభవించింది. బ్రెజిల్‌లోని రెసిఫ్ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ రెస్టారంట్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది. అంతలోనే స్థానికంగా ఓ జిమ్‌కు చెందిన బృందం వారి మధ్యలోంచి పరుగులు పెడుతూ.. ముందుకు సాగింది. అందులో ఒక మహిళ.. ఎవరో ఛేజ్ చేస్తున్నట్లు వెనక్కు తిరిగి చూసింది. అంతలోనే ఎవరో చోరీ జరిగిందని అరిచారు. అంతే..! దొంగలు దొంగలు అనేసరికి.. మిగతా వారూ తమ వస్తువులను అక్కడే టేబుల్స్‌పై వదిలేసి పారిపోయారు. భయాందోళలనకు గురై.. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగందుకున్నారు. ఈ గందరగోళం కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, చిన్నపాటి అపార్థంతో ఇదంతా జరిగిందని రెస్టారెంట్ నిర్వహకులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

