Chinnodu vs Peddodu: చిన్నోడు vs పెద్దోడు.. మధ్యలో థియేటర్లు బేజారు. గుంటూరు కారం vs సైంధవ్‌

Updated on: Jan 04, 2024 | 9:09 PM

సంక్రాంతికి అల్లుల్లొస్తారు. కానీ ఈ సారి.. మాత్రం పెద్దోడు.. చిన్నోడు వస్తున్నారు. ఒక రోజు గ్యాప్‌తో.. థియేటర్లలో దిగిపోతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌ను గడగడలాడించబోతున్నారు. అటు మాగ్జిమమ్‌, తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ కూడా చేయబోతున్నారు. ఒకప్పుడు సంక్రాంతికి కలిసిమెలిసి..ఓకే సినిమాతో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో.. సూపర్ డూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ హీరోలు.. ఈ సంక్రాంతికి మాత్రం.. చెరో సినిమాతో వస్తున్నారు.

సంక్రాంతికి అల్లుల్లొస్తారు. కానీ ఈ సారి.. మాత్రం పెద్దోడు.. చిన్నోడు వస్తున్నారు. ఒక రోజు గ్యాప్‌తో.. థియేటర్లలో దిగిపోతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌ను గడగడలాడించబోతున్నారు. అటు మాగ్జిమమ్‌, తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ కూడా చేయబోతున్నారు. ఒకప్పుడు సంక్రాంతికి కలిసిమెలిసి.. ఓకే సినిమాతో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో.. సూపర్ డూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ హీరోలు.. ఈ సంక్రాంతికి మాత్రం.. చెరో సినిమాతో వస్తున్నారు. మహేష్ గుంటూరు కారం అంటూ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఊరమాసు అవతార్‌లో వస్తుండగా.. వెంకీ మాత్రం కాస్త కొత్తగా సైన్స్‌ఫిక్షన్ జానర్లో.. శైలేష్ కొలను డైరెక్షన్లో దిగుతున్నారు. జానర్ కొత్తదైనా.. తనకు పట్టున్న ఎమోషన్‌ సీన్లను మాత్రం సినిమాలో ఉండేలా చేసుకున్నారు ఈ హీరో. ఇలా వీరిద్దరూ దిమ్మతిరిగే బజ్‌తో.. జనవరి 12,13 డేట్లలో.. వచ్చేస్తూ.. తెలుగు టూ స్టేట్స్‌లో థియేటర్లను బేజారు చేసేట్టే ఉన్నారు. నెట్టింట ఇదే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.