Ajay Devgn: వామ్మో 8 నిమిషాలకు కోట్లా.? జక్కన్న కే షాక్ ఇచ్చిన సింగం.
తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. టాలీవుడ్ మూవీస్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా సౌత్ మూవీస్ మారడంతో..
తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. టాలీవుడ్ మూవీస్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా సౌత్ మూవీస్ మారడంతో.. ఆ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ ఇంట్రెస్ట్ పక్కకు పెడితే… అప్పట్లో ట్రిపుల్ ఆర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ చేసిన రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్రిపుల్ ఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సీన్‌లో నటించినందుకు అజయ్ దేవగన్ 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. 8 నిమిషాల సీన్‌కి నిమిషానికి 4.5 కోట్లు, 8 నిమిషాలకు 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 8 నిమిషాల పాటు వచ్చే ఆ సీన్‌లో అజయ్ దేవగన్ క్యారెక్టర్ చాలా కీలకం. సినిమాలో కేవలం కొన్ని నిమిషాలే అయినా నటుడు అజయ్ దేవగన్ పాత్ర చాలా ముఖ్యమైనది. సాధారణంగా అజయ్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే సినిమా లాభాల్లో అతడికి 50 శాతం ఇవ్వనున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

