Shanmukh Jaswanth: షణ్ముక్ కోసం రంగంలోకి సెలబ్రిటీ లాయర్
బిగ్ బాస్ రన్నరప్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ యువతి దాఖలు చేసిన చీటింగ్ కేసులో అతని సోదరుడు సంపత్ వినయ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో వెంటనేఅతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముక్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది. దీంతో షణ్ముఖ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
బిగ్ బాస్ రన్నరప్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ యువతి దాఖలు చేసిన చీటింగ్ కేసులో అతని సోదరుడు సంపత్ వినయ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో వెంటనేఅతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముక్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది. దీంతో షణ్ముఖ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే షణ్ముఖ్ కేసును వాదించేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీస్ సుంకర. ఈ సందర్భంగా షణ్ముక్ పై గంజా కేసు, మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yatra 2: OTTలో యాత్ర2 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ??
చిన్న సీన్‌తో బుక్కైన స్టార్ హీరో.. రంగంలోకి పోలీసులు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

