Yatra 2: OTTలో యాత్ర2 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ??
ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా యాత్ర2. సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా కనిపించాడు. అలాగే జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. వైఎస్సార్, జగన్ జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది.
ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా యాత్ర2. సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా కనిపించాడు. అలాగే జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. వైఎస్సార్, జగన్ జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం యాత్ర2కు ఏపీలో మాత్రమే భారీ కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణలో మాత్రం యాత్ర 2కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ పొలిటికల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం యాత్ర 2 మేకర్స్, ఓటీటీ సంస్థ మధ్య డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీలో టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న సీన్‌తో బుక్కైన స్టార్ హీరో.. రంగంలోకి పోలీసులు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

