చిన్న సీన్‌తో బుక్కైన స్టార్ హీరో.. రంగంలోకి పోలీసులు..
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అమరన్. వీరమరణం చెందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.. సినిమాను నిలిపివేయాలంటూ కొంత మంది ఆందోళన చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అమరన్. వీరమరణం చెందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.. సినిమాను నిలిపివేయాలంటూ కొంత మంది ఆందోళన చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే, టీజర్ విడుదల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. కానీ, అదే ఇప్పుడు ఈ సినిమాకు అనుకోని ముప్పు తెచ్చిపెట్టింది. అమరన్ మూవీ టీజర్‌లో .. కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమాను నిలిపివేయాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కాచెల్లెళ్లకు ప్రేమ పేరుతో వాలంటీర్ వేధింపులు
Vladimir Putin: 39 ఏళ్ల మహిళతో పుతిన్ ప్రేమాయణం..
Haiti President: హైతీ అధ్యక్షుడి హత్య కేసులో షాకింగ్ రిపోర్ట్..