రైతు బిడ్డ దెబ్బకు.. కింద పడిపోయిన శివాజీ..
బుల్లితెర ఆడియెన్స్‌ను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో 12 వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ సారి ఓటింగ్ లో .. శివాజీ కాస్త వెనక పడడం బీబీ ఆడియెన్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
బుల్లితెర ఆడియెన్స్‌ను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో 12 వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ సారి ఓటింగ్ లో .. శివాజీ కాస్త వెనక పడడం బీబీ ఆడియెన్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్ 12 వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో ఉన్నారు. నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండడం, అందులోనూ టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో భారీగా పోలింగ్ జరుగుతోంది. అయితే గత కొన్ని వారాలుగా సాగుతున్నట్లు 12 వారం ఓటింగ్‌లో శివాజీ టాప్ ప్లేస్‌లో లేడు. నిన్నటివరకు అమర్ దీప్ చౌదరి అగ్ర స్థానంలో ఉండగా తాజాగా పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీవర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ
రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!
Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట
Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..
Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..